Wednesday, January 8, 2025

నేడు దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురువారం దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్, నెట్ పరీక్ష పేపర్ల లీక్ అంశాలపై విద్యార్థి సంఘాలు నిరసనలు తెలిపాయి. ఎన్‌టిఎను సంస్కరించాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఇవాళ విద్యాసంస్థల బంద్‌కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News