Sunday, April 6, 2025

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, ఓరబిసి సమస్యల పరిష్కారం పై ఆల్ ఇండియా ఓబిసి స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, విల్సన్, నేషనల్ ఓబిసి నాయకులు డా. హరి ఎప్పన్‌పల్లి, ప్రొఫెసర్ వెంకటేషు, డా. చందన్ యాదవ్, కిరణ్ కుమార్, అరుణ్ కేథాన్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News