Thursday, January 23, 2025

భారతీయ సినీచరిత్రలో అపూర్వ ఘట్టం: బాలయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది. రాజమౌళి బృందానికి ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నాటునాటుకు ఆస్కార్.. భారతీయ సినీచరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం మొత్తం గర్వించదగ్గ విజయమన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానానికి బాలయ్య అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News