Tuesday, January 21, 2025

యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల..

- Advertisement -
- Advertisement -

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో హీరోగా పరిచయమైన యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి ‘జాతీ రత్నాలు’ సినిమాతో యూత్ కు బాగా కనెక్టయ్యాడు. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఈ హీరో తర్వాత సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం నవీన్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘అనగనగా ఒక రాజు’సినిమాతోపాటు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రోమ్‌-కామ్‌ అనే మూవీలో నటిస్తున్నాడు. సోమవారం నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా రోమ్‌-కామ్‌ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. మహేష్‌ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News