Monday, December 23, 2024

బంగ్లా బౌలర్‌పై 20 నెలలు నిషేధం

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : బంగ్లా కీలక ఆటగాడు, మ్యాంగ్ బాయ్ నవీన్ ఉల్ హక్‌కు గట్టి షాక్ తగిలింది. ఐఎల్‌టి20 (ఇంటర్నేషనల్ టి20 లీగ్) అతడిపై 20 నెలల పాటు నిషేదాన్ని విధించింది. ఐఎల్‌టి20 అనేది దుబాయ్ వేదికగా జరిగే టి20 లీగ్. ఈ లీగ్‌లో నవీన్ ఉల్ హక్ షార్జా వారియర్స్ తరుఫున ఆడుతున్నాడు. అయితే.. ప్రాంఛైజీతో అతడు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లీగ్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే అతడిపై 20 నెలల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News