Saturday, April 12, 2025

ఆరుగురి హత్య కేసులో మరో మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఆరుగురి హత్య కేసులో మరో మృతదేహం లభ్యమైంది. ప్రసాద్ భార్య రమణి మృతదేహం నవీపేట రైల్వే ట్రాక్‌పై దొరికింది. ఇటీవల మాక్లూరులో ఆరుగురిని ప్రశాంత్ చంపాడు. వారం రోజుల వ్యవధిలో ఆరుగురిని ప్రశాంత్ హత్య చేశాడు. స్నేహితుడు ప్రసాద్ ఆస్తి కోసం ఇంటిల్లిపాదిని హత్య చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News