- Advertisement -
తిరుపతి: ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 14న అంకురార్పణ, 15న పెద్ద శేష వాహనం, 16న చిన్న శేష వాహనం, హంస వాహనం, 17న సింహ వాహనం, ముత్యపు పందిరి, 18న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం మొదలగునవి ఉంటాయి. ఈ నెల 19న మోహినీ అవతారం, గరుడ వాహన సేవ, 20న హనుమంత వాహనం, పుష్పక విమానం, రాత్రి గజవాహనం, 21న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 22న స్వర్ణ రథం, అశ్వవాహనం ఉంటుందని టిటిడి అధికారులె వెల్లడించారు. అక్టోబర్ 23న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
- Advertisement -