Sunday, December 22, 2024

కొచ్చిలో కుప్ప కూలిన నేవీ హెలికాప్టర్..

- Advertisement -
- Advertisement -

కొచ్చి( కేరళ ): భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ శనివారం మధ్యాహ్నం కుప్పకూలి ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీ హెడ్‌క్వార్టర్స్ లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వైపై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌తో సహా ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ హెలికాప్టర్ పైకి లేస్తుండగా రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News