Thursday, January 23, 2025

రేపు నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరు కానున్న ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

చెన్నై: నయనతార, విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి మహాబలిపురంలోని ప్రముఖ రిసార్ట్‌లో గురువారం జరుగబోతోంది. వీరి పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కూడా రాబోతున్నారు. ఈ పెళ్లి కోసం మహాబలిపురంలోని రిసార్ట్‌ను మూడు రోజుల పాటు బుక్ చేశారు. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. ఈ వివాహానికి విజయ్ సేతుపతి, రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, సూర్య వంటి ప్రముఖులు అతిథులుగా హాజరుకాబోతున్నారని సమాచారం.

Nayanthara and Vignesh Shivan wedding tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News