Sunday, January 19, 2025

నయనతార బర్త్డే సర్ప్రైజ్.. ‘రక్కయీ’ టీజర్ అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.  ప్రస్తుతం నయతార రక్కయూ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. సోమవారం నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ వదిలారు. ఇందులో నయన్ భారీ యాక్షన్ సిక్వెన్స్ ను చూపించారు.

నయన్.. ఓ పోరాట యోధురాలిలా.. తనపై దాడి చేసేందుకు వచ్చిన శత్రువులపై విరుచుకుపడింది. ఈ పవర్ ఫుల్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. డ్రమ్ స్టిక్స్‌ ప్రోడక్షన్‌, మూవీ వర్స్‌ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ సెంథిల్‌ తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News