Friday, December 20, 2024

నయనతార, విఘ్నేశ్ శివన్‌ల క్షమాపణలు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడంపై వివాదం తలెత్తడంతో నయనతార, విఘ్నేశ్ శివన్‌ల జంట క్షమాపణలు కోరుతూ లేఖ విడుదల చేశారు. శ్రీవారి ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో వివాదం తలెత్తడంతో టిటిడి అధికారులు నయనతార, విఘ్నేశ్ శివన్‌ల జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై క్షమాపణలు చెబుతూ విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.

Nayanthara-Vignesh Shivan says Apologies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News