Sunday, December 22, 2024

జాన్వీ కపూర్‌కు నయనతార విషెస్..

- Advertisement -
- Advertisement -

గుడ్ లక్ జాన్వీ అంటూ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌కు విషెస్ చెప్పారు స్టార్ హీరోయిన్ నయనతార. నయన్ కథానాయికగా నటించిన ‘కొలమావు కోకిల’ చిత్రాన్ని హిందీలో ‘గుడ్ లక్ జెర్రీ’ టైటిల్‌తో రీమేక్ చేశారు. తాజాగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీక్షించిన నయన్ పలు ఇంటర్వ్యూలో జాన్వీని ప్రశంసించారు. ఇక జాన్వీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌కు థ్యాంక్స్ చెప్పారు. లేడీ సూపర్‌స్టార్ ప్రశంసించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Nayanthara wishes to Janhvi Kapoor for ‘Good Luck Jerry’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News