- Advertisement -
లండన్ : ఇరాన్‌లో దాదాపుగా ఆరు సంవత్సరాలుగా నిర్బంధంలో ఉంటూ వచ్చిన మహిళ జఘారి రాట్క్లికి ఇప్పటికి విముక్తి దక్కింది. బ్రిటన్ ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఆమె తన బ్రిటిన్ పౌరసత్వ పాస్‌పోర్టును వదులుకుంటున్నారు. ఇరాన్ నుంచి వెళ్లేందుకు సిద్ధం అయి టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్నారని ఆమె నివసించే ప్రాంతపు బ్రిటన్ ఎంపి ఒకరు తెలిపారు. 530 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక రుణ వివాదాన్ని తీర్చేందుకు బ్రిటన్ సిద్ధం కావడంతో ఈ పౌరురాలి విడుదల సాధ్యం అయింది.
- Advertisement -