Thursday, January 23, 2025

నజ్రియా జీరోత్ లుక్..

- Advertisement -
- Advertisement -

Nazriya first look video out from Ante Sundaraniki

మైత్రీ మూవీ బ్యానర్‌పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన రామ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నాని సరసన నజ్రియా ఫహద్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో లీలా థామస్‌గా నజ్రియాను పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమెకు చెందిన జీరోత్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Nazriya first look video out from Ante Sundaraniki

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News