Friday, January 3, 2025

ప్రపంచ పర్యావరణ దినోత్సవం…. ఎన్ సిసి ర్యాలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్ సిసి సికింద్రాబాద్ గ్రూపు హెడ్ క్వార్టర్ ఆధ్వర్యంలో  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పై ర్యాలీ నిర్వహించారు. వన్ తెలంగాణ నేవల్ యూనిట్ ఎన్ సిసి క్యాండిడేట్స్ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సిపిఒ కుమార్, సిటిఒ దేవయ్య, పి వన్ స్టాప్, ఎన్ సిసి క్యాండిడేట్స్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News