- Advertisement -
\న్యూఢిల్లీ: ఒక క్రిమినల్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష విధింపు కారణంగా జనవరిలో తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పయిన లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సిపి లోక్‌సభ సభ్యుడు మొహమ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం బుధవారం పునరుద్ధరించింది. సెషన్స్ కోర్టు విధించిన తీర్పుపై కేరళ హైకోర్టులో అప్పీలు చేసుకుని ఆ ఉత్వర్వులు రద్దు కావడంతో ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.
- Advertisement -