Thursday, January 23, 2025

ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డిఎ కూటమి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీఫ లోక్ సభ ఎన్నికల్లో ఎన్డిఎ కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 273 సీట్లు కాగా ఎన్డీఏ కూటమి ఇప్పటిదాకా 291 సీట్లు సాధించి ముందంజలో ఉంది. ఇండియా కూటమి కూడా 252 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి కూటమి విజయ దుందుభి సాధించే దిశలో ముందుకు వెళుతుంది. తెలంగాణలో మొత్తం 17 సీట్లు కాంగ్రెస్ 9 సీట్లలో బిజెపి ఆరు సీట్లలో లీడ్ లో ఉంది. ఎంఐఎం ఎప్పటిలా ఒక సీట్లో మెజారిటీ సాధించే దిశగా ముందుకు వెళ్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News