Monday, November 18, 2024

ఎన్‌డిఎ అంటే నో డేటా అవైలబుల్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని, ఆరేండ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. బిజెపికి మంత్రి కెటిఆర్ తన ట్వీట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్కరి బ్యాంక్ ఎకౌంట్‌లో రూ.15 లక్షలు మోడీ జమ చేస్తానన్నారని, ఎవరి ఎకౌంట్లలో జమ చేశారని నిలదీశారు. ఈ సమాచారం ఎక్కడ వెతికినా దొరకడం లేదని, ఈ సమాచారం సేకరించడంలో బిజీగా ఉన్నానని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎన్‌డిఎ అంటే నో డేటా అవైలబుల్ వస్తుందని మోడీ ప్రభుత్వంపై కెటిఆర్ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News