Thursday, January 23, 2025

పార్లమెంట్‌కు చేరుకున్న ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ

- Advertisement -
- Advertisement -

NDA presidential candidate draupadi murmu reached parliament

 

హైదరాబాద్: ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. ద్రౌపదీ ముర్మూ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ద్రౌపదీ ముర్మూ పేరును ప్రధాని నరేంద్ర మోడీ మొదటగా ప్రతిపాదించారు. బిజెడి ఎంఎల్‌ఎలు, ఒడిశా మంత్రులు నిమినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ద్రౌపదీ ముర్మూను ప్రతిపాదిస్తూ 50 మంది సభ్యులు సంతకాలు పెట్టారు. ఎన్‌డిఎ ఎంపిలు, బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు సంతకాలు చేశారు. ద్రౌపదీ ముర్మూను బలపరుస్తూ మరో 50 మంది ఎంపిలు సంతకాలు చేశారు. ద్రౌపదీ ముర్మూ పేరును బలపరుస్తూ ఎన్‌డిఎ ఎంపిలు కూడా సంతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News