Wednesday, January 22, 2025

‘గాంఢీవధారి అర్జున’ నుండి మెలోడీ సాంగ్ ‘నీ జతై..’ విడుదల

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలోని మెలోడి సాంగ్ ‘నీ జతై…’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యంలో ఎల్వ్యా, న‌కుల్ అభ‌యంక‌ర్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న భారీగా విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News