Monday, December 23, 2024

వేపచేట్టుకు కల్లు..గాలిపెల్లిలో వింత

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలో ఓ వింత చోటు చేసుకుంది. గ్రామంలోని పశువుల దావఖాన సమీపంలో ఓ వేపచెట్టుకు కళ్లు పారడంతో గ్రామస్థులు ఒక్క సారిగా అవాక్కైయ్యారు. వేప చెట్టుకు తెల్లని జిగురుతో కల్లు మాదిరిగా పారడంతో గ్రామానికి చెందిన బాలగౌడ్ అనే గీతకార్మీకుడు కుండను కట్టాడు. దీంతో ఈ చెట్టును చూసేందుకు గ్రామస్థులు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News