Sunday, January 19, 2025

కిడ్నీల బాగుకు ఆయుర్వేద మందు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చెడిపోయిన కిడ్నీలను బాగుచేసేందుకు భారతీయ సంప్రదాయక ఆయుర్వేద మందు నీరి కెఎఫ్‌టి బాగా పనిచేస్తుందని వెల్లడైంది. మనిషిలో తలెత్తే కిడ్నీ వైఫల్యాలకు దారితీసే కనీసం ఆరు రకాల జన్యుక్రమాలను నియంత్రించేందుకు ఈ ఔషధం సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. తగు పరిశోధనల క్రమంలో ఈ అంశాన్ని నిర్థారించుకున్నారని ఈ నెల 9న జరిగే వరల్డ్ కిడ్నీ డే నేపథ్యంలో పరిశోధకులు తెలిపారు.

ఎఐఎంఐఎల్ ఫార్మా ఉత్పత్తి చేసే ఈ వనమూలిక ఔషధం పలు రకాలుగా సమర్థవంతం అయిన చికిత్స లక్షణాలతో ఉందని నిర్థారణ అయింది. కాగా జామియా హమ్‌దర్ద్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలలో ఈ ఔషధం కిడ్ని సంబంధిత జబ్బుల నివారణకు కూడా దోహదం చేస్తుందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News