Sunday, November 24, 2024

ఆగస్టు 1న నీట్

- Advertisement -
- Advertisement -
NEET 2021 Exam Date Announced On August 1
నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటన

న్యూఢిల్లీ: ఎంబిబిఎస్, బిడిఎస్‌తో సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత కమ్‌ప్రవేశ పరీక్ష( నీట్)ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు ఇతర వివరాలను రెగ్యులేటరీ సంస్థలు నోటిఫై చేస్తాయి. అని కేంద్ర విద్యా శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ) శుక్రవారం తెలిపింది. హిందీ, ఇంగ్లీషుతో పాటుగా 11 భాషల్లో ఈ పరీక్షను పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని ఎన్‌టిఎ తెలిపింది. పరీక్ష, సిలబస్, వయసుకు సంబంధించిన అర్హత, రిజర్వేషన్లు, సీట్ల కేటగిరీ, పరీక్ష ఫీజు,పరీక్ష జరిగే నగరాలు తదితర వివరాలకు సంబంధించిన బులెటిన్‌ను నీట్ దరఖాస్తుపత్రాల సమర్పణ ప్రారంభమైనప్పుడు అందుబాటులోకి వస్తుందని ఎన్‌టిఎ ఒక ప్రకటనలో తెలిపింది.

NEET 2021 Exam Date Announced On August 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News