Monday, January 20, 2025

జులై 7కు నీట్ వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఈ ఏ డాది జులై 7వ తేదీకి వాయిదా వేసినట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 15న ఎలిజిబిలిటీకి కట్ ఆఫ్ డేట్‌గా ప్రకటించింది. ఈ పరీక్ష మార్చి 3న జరగాల్సి ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, 2019 కింద ఎండి/ఎంఎస్, పిజి డిప్లమా కోర్సులకు నీట్ పిజి సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌గా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News