Sunday, February 23, 2025

15న నీట్ యుజి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 7వ తేదీన నిర్వహించిన నీట్ యుజి – 2023 ఫలితాలు ఈ నెల 15 లేదా 16వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఒఎంఆర్ షీట్లను విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ యుజి పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించింది. మరో రెండు మూడు రోజుల్లో తుది కీ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News