Wednesday, January 22, 2025

నేడు నీట్ యుజి ఫలితాలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యుజి 2022 ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఇటీవల నీట్ యుజి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేసి, దానిపై అభ్యంతరాలు స్వీకరించింది. బుధవారం తుది కీ తో పాటు ఫలితాలు ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా జులై 17వ తేదీన నిర్వహించిన నీట్ యుజి పరీక్షకు ఈ ఏడాది అత్యధికంగా 18,72,329 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News