Monday, December 23, 2024

ధోని షాట్లకు ఎక్సయిట్ అయిపోయిన నేహా ధుపియా

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఆమె ఒకప్పటి పేరు మోసిన క్రికెటర్ బిషన్ సింగ్ బేడికి స్వయాన కోడలు. బాలీవుడ్ నటి నేహా ధుపియా. ముంబయి, చెన్నై జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసి ఆమె తన ఎక్సయిట్ మెంట్ ను నిలుపుకోలేకపోయింది. ధోనీ కొట్టే షాట్లకు వెనుక ముందు చూసుకోకుండా కేరింతలు కొట్టింది. ఆమె యాక్షన్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె తన భర్త అంగద్ బేడి, స్నేహితులు కరీనా కపూర్, జాన్ అబ్రహం తో కలిసి హాజరయింది.

Neha Dhupia

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News