Friday, January 24, 2025

ప్రశ్నించినందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు: కోటం రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడానని వైసిపి తిరుగుబాటు ఎంఎల్‌ఎ కోటం రెడ్డి తెలిపారు. నెల్లూరు ఆయన మీడియాతో మాట్లాడారు. కొమ్మరపూడి రైతులకు పరిహారం ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేదన్నారు. ప్రశ్నించినందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని, అనుమానించిన చోట ఉండకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెన్నుతిప్పనని, కేసులు పెట్టి జైల్‌లో వేసినా భయపడనని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News