Sunday, December 22, 2024

భార్య చూస్తుండగానే భర్తను 25 సార్లు కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

అమరావతి: భార్య ఎదుటే భర్తను హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భార్య నోట్లు గుడ్డలు కుక్కి…భర్తను చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శరీరంపై 25 కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పాతకక్షల ఆధారంగానే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News