Monday, January 20, 2025

‘నేను స్టూడెంట్ సార్’ టీజర్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘నేను స్టూడెంట్ సార్’. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ’నాంది’ ఫేం సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఓ ఫన్నీ వీడియో ద్వారా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. టీజర్ శనివారం విడుదలవుతుంది. పోస్టర్‌లో గణేష్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది.

‘Nenu Student Sir’ Teaser release on Nov 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News