Tuesday, April 29, 2025

రేప్ కేసులో ఇరుక్కున్న నేపాల్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో క్రికెటర్ సందీప్ లమిచానేకు ఎంతో పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ-20లలో అతను ఆడాడు. అయితే లమిచానేపై ఒక రేప్ కేసు నమోదైంది. ఈ కేసులో తీర్పును జనవరి 10న వెలువరించనున్నారు. ఈ కేసులో లమిచానే దోషిగా నిర్ధారణ అయితే, పదేళ్ల జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నారు.

రేప్ కేసు నమోదు కావడంతో అతను నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగవలసి వచ్చింది. ఈమధ్యనే బెయిల్ పై బయటకొచ్చిన లమిచానే, తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే, అప్పీలుకు వెళ్తానని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News