Monday, January 20, 2025

నేపాల్ ప్రధాని షేర్ బహదూర్‌తో మోడీ సమావేశం!

- Advertisement -
- Advertisement -

Nepal PM Dueba meets Modi
న్యూఢిల్లీ: ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో నేపాల్ ప్రతినిధి బృందం, భారత ప్రతినిధి బృందం మధ్య చర్చలు జరిగాయి. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దుబే, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రముఖులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సమావేశంలో విస్తృత అంశాలపై వారు చర్చించారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News