Thursday, January 23, 2025

మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 59

- Advertisement -
- Advertisement -

పెర్త్ స్టేడియం: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్టెఫాన్ మైబర్ఘ్ ఆరు పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో మహ్మాద్ వసిమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టామ్ కూపర్ ఒక పరుగు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో వాషిమ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బాస్ డీ లీడే ఆరుగుల పరుగుల వద్ద దెబ్బతగలడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాక్స్ ఓదోవ్ద్ 8 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజులో స్కాట్ ఎడ్వర్డ్(11) , కొలిన్ అకర్మాన్(24) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News