Saturday, December 21, 2024

నెదర్లాండ్స్ 26/2

- Advertisement -
- Advertisement -

Netharlands scored 26 runs for 2 Wickets

పెర్త్ స్టేడియం: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 8 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్టెఫాన్ మైబర్ఘ్ ఆరు పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో మహ్మాద్ వసిమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టామ్ కూపర్ ఒక పరుగు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో వాషిమ్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బాస్ డీ లీడే ఆరుగుల పరుగుల వద్ద దెబ్బతగలడంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్ ఓదోవ్ద్ (06), కొలిన్ అకర్మాన్(4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News