Saturday, December 21, 2024

నెదర్లాండ్స్ లక్ష్యం 118

- Advertisement -
- Advertisement -

Zimbabwe target is 118 runs in T20 world cup

అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్-జింబాబ్వే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ముందు జింబాబ్వే 118 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సికిందర్ రాజా 40 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సీన్ విలియమ్సన్ 28 పరుగులు చేశాడు. మిగితా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాల్ వ్యాన్ మీకిరన్ మూడు వికెట్లు పడగొట్టగా బ్రాండన్ గ్లోవర్, లోగాన్ వ్యాన్ బీక్, బాస్ డి లీడే తలో రెండు వికెట్లు, ప్రాడ్ క్లాసెన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News