Wednesday, January 22, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నవ వధువు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

New bride dies in a road accident in Vijayawada

అమరావతి: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం గుణదల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నవ వధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

New bride dies in a road accident in Vijayawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News