Saturday, March 29, 2025

యాదాద్రి భువనగరి కొత్త కలెక్టర్ దూకుడు… వైద్య సిబ్బందిపై వేటు

- Advertisement -
- Advertisement -

భువనగిరి: యాదాద్రి భువనగిరి కొత్త కలెక్టర్ హనుమంతరావు దూకుడు ప్రదర్శించారు. ఆలేరు స్పెషల్ ఆఫీసర్ విధులకు హాజరుకాకపోవడంతో అతడికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమయ పాలన పాటించని ఆలేరు పిహెచ్ సి వైద్య సిబ్బందిపై వేటు వేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News