Monday, December 23, 2024

సిఎంను కలిసిన హైదరాబాద్ కొత్త కమిషనర్

- Advertisement -
- Advertisement -

డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమితులైన కొత్తకోట శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమిషనర్ గా నియమితులైన శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం బాధ్యతలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News