Sunday, December 22, 2024

ప్రశాంత్‌నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఈ.కృష్ణ యాదవ్, ప్రధానకార్యదర్శిగా జి.శ్రీనివాష్‌రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎం.రామకృష్ణగౌడ్, కోశాధికారిగా ఎం.మహేష్ యాదవ్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొ న్న మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్ మాది రెడ్డి వెంకట్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఆదం షఫీ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. కాలనీ సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్దికి కృషి చేయాలని ఛైర్మన్ చంద్రారెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News