- Advertisement -
నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ జరిగి 11 రోజులు అవుతున్న ప్రమాదంలో చిక్కుపోయిన వారి జాడ ఇంకా తెలియరాలేదు. చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే తాజాగా సహాయక చర్యల్లో పురోగతి లభించింది. ప్రమాదం జరిగినప్పుడు పని చేయకుండా ఆగిపోయిన కన్వేషన్ బెల్ట్ మరమ్మత్తుల తర్వాత పనిచేస్తుంది. సొరంగంలో మట్టి తవ్వకంలో కన్వేయర్ బెల్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. కన్వేయర్ బెల్ట్ పని చేస్తుండటంతో వేగవంతంగా బురద మట్టిని సిబ్బంది తొలగిస్తున్నారు.
- Advertisement -