Wednesday, January 22, 2025

కొత్త ఇఐవి 22 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్

- Advertisement -
- Advertisement -

New EIV 22 Electric Double Decker bus

ఆవిష్కరించిన స్విచ్ మొబిలిటీ

ముంబై : అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీ కొత్త ఇఐవి 22 డబుల్ డెక్కర్ ఇబస్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ బస్ మార్కెట్‌ను మరింత పెంచుకోనుంది. ఇఐవి 12, వి ఇఐ22 బస్‌లు దేశంలోనే తొలి ఆల్ ఎలక్ట్రిక్ కండీషన్డ్, ఎలక్ట్రిక్ బస్, ఒక్కసారి చార్జ్ చేస్తే దీని శ్రేణి 250 కి.మీ ఉంటుంది. స్విచ్ మొబిలిటీ ఇప్పటికే ముంబైకి చెందిన బెస్ట్ నుంచి బస్సుల కోసం ఆర్డర్లను అందుకుంది. 200 బస్సుల కోసం ఈ ఆర్డర్ వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ సిఇఒ మహేష్ బాబు మాట్లాడుతూ, కుర్లా, కొలబా రెండు డిపోల నుంచి బస్సులను నడపనుండగా, మొదటి యూనిట్ 2023 క్యూ4(జనవరిమార్చి) సమయంలో డెలివరీ చేయనున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News