Thursday, January 23, 2025

గుగూల్ బార్డ్‌లో కొత్త ఫీచర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుగూల్ ఎఐ బార్డ్ కొత్త ఫీచర్లు, సామర్థ్యాలను జోడించింది. కంపెనీ గురువారం బార్డ్ అతిపెద్ద విస్తరణను ప్రకటించింది. కొత్త భాషలు, దేశాలు, ఫీచర్స్‌లో చేర్చింది. బార్డ్ ఇప్పుడు తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.- హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ – సహా 40కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు సృజనాత్మకతను పెంచుకోవడం, ప్రామ్ట్‌లో చిత్రాలను జోడించడం వంటి కొత్త ఫీచర్లను ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News