Sunday, December 22, 2024

ఫింగర్ ప్రింట్ తాళాలు వచ్చేశాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోజు రోజుకీ కొత్త కొత్త గాడ్జెట్లు వగైరా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సరికొత్తగా ఫింగర్ ప్రింట్ ప్యాడ్ లాక్ లు        (తాళాలు) వచ్చేశాయి. దీనివల్ల కొన్ని మేళ్లు ఉన్నాయి. తాళం మరిచిపోయినా టెన్షన్ ఉండదు. తాళం పగులగొట్టాల్సిన పని ఉండదు.

మీ ఇంటికి వేలిముద్ర బయోమెట్రిక్ ప్యాడ్ లాక్ ను కొనుగోలు చేసుకోవచ్చు. తాళం తెరవడానికి వేలిముద్ర పెడితే చాలు. ఒకవేళ కీ ఉంటే దాని ద్వారా కూడా తెరవొచ్చు. తాళం చెవి పడిపోయినా, పోయినా టెన్షన్ ఉండదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News