హెచ్‌ఎండిఎ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి, మూసీ అభివృద్ధి
సంస్థ ఇన్‌చార్జి ఎండిగా అదనపు బాధ్యతలు ఇంధనశాఖ
కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీ…ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండిగా అదనపు బాధ్యతలు
వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్
పలువురు ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప లువురు ఐఎఎస్ అధికారులు బ దిలీ అయ్యారు.గురువారం ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అం దరు ఊహించినట్లుగా యు వ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి హెచ్‌ఎండిఏజాయింట్‌కమిషనర్‌తో పా టు, మూసీ అభివృద్ది సంస్ధ ఇన్‌చార్జీ ఎండీగా అదనపు బా ధ్యతలుకూడా కేటాయించా రు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్క ర్, ఇందన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. దీంతో పాటు ట్రాన్స్ కో, జెన్‌కో సిఎండిగా అదనపు బాధ్యతలు అ ప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి. గోపి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్‌కుమార్ ఝూ, ఉత్త ర డిస్కమ్ సిఎండిగా కర్ణాటి వరుణ్‌రెడ్డి, దక్షిణ డిస్కమ్ సిఎండిగా ముషారప్ అలీ బాధ్యతలుఅప్పగించారు. ఇటీవలే విద్యుత్ శాఖలో ప్రభాకర్‌రావు రాజీనామా తో ఎక్కువగా బదిలీలు ట్రా న్స్‌కో, జెన్‌కోలో జరిగాయి.
మాజీలకు భద్రత తొలగింపు
మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలకు భద్రతను తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలకు పోలీసు శాఖ గన్‌మెన్స్‌ను విత్‌డ్రా చేసిం ది. కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలకు