Friday, April 4, 2025

తెలుగు ఫిలిం కామర్స్ ఛాంబర్ కు కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్ సిసి) అధ్యక్షుడిగా దిల్ రాజు పదవీకాలం ముగియడంతో నేడు (జులై 28) ఎన్నికలు నిర్వహించారు. నిర్మాతలు, స్టూడియోల యజమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విశాఖకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ భూషణ్ తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి డిస్ట్రిబ్యూటర్లు పోటీపడ్డారు. భరత్ భూషణ్, ఠాగూర్ మధు (నెల్లూరు) పోటీపడగా, భరత్ భూషణ్ నే విజయం వరించింది. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి.

Dil Raju

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News