Tuesday, April 1, 2025

అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇస్తాం: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం జరిగేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు అమలు చేస్తామని అన్నారు. గురువారం పొన్న మీడియాతో మాట్లాడారు. నిరంతరం ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తుకోవడానికి సాఫ్ట్ వేర్ రెడీ చేస్తున్నామన్నారు.  నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రూ. 2 లక్షలకు పైగా రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామని పొన్న హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News