Monday, December 23, 2024

కొత్త రియల్‌మి పి1 5జి సిరీస్ లాంచ్

- Advertisement -
- Advertisement -

ముంబై : రియల్‌మి దేశీయ మార్కెట్లోకి కొత్త రి యల్‌మి పి1 5జి సిరీస్‌ను లాంచ్ చేసింది. కొత్త మోడల్స్ మధ్యశశ్రేణి విభాగంలో అద్భుత పనితీరును అందించడంపైనే దృష్టిపెట్టాయి. రెండు వేరియంట్లలో రియల్‌మి పి1 5జి, రియల్‌మి పి1 5జిప్రొ ఉన్నాయి. రెండు వేరియంట్లు 6.67 అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చాయి. యల్ మీ పి 1 ప్రొ 5 జి రెండు రంగులలో వస్తుంది. 8జిబి+128జిబి ధర రూ.21,999, 8జిబి+256జిబి ధర 22, 999గా నిర్ణయించారు. రియల్‌మి పి1 5జి శక్తివంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 7050 5జి చిప్‌సెట్, 120 హెట్జ్ ఎమోలెడ్ డిస్‌ప్లే, సూపర్‌ఫాస్ట్ 45 డబ్లు సూపర్ చార్జింగ్, 5000 ఎం ఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. రియల్‌మి పి సిరీస్ 5జి రూ.15,999 (6జిబి+128జిబి) నుంచి మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News