Sunday, December 22, 2024

రవాణా శాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్…

- Advertisement -
- Advertisement -

మైనర్లు పట్టుబడితే రూ.25 వేల జరిమానా
మన తెలంగాణ / హైదరాబాద్ : జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. భారీగా జరిమానాలు విధించ నున్నారు. అతి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ. 25 వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు, మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News