Monday, December 23, 2024

రావి ఆకుపై నూతన సచివాలయ భవనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన సచివాలయ భవనాన్ని రావి ఆకుపై మేడ్చల్ జిల్లా అల్వాల్‌కు చెందిన ప్రముఖ సూక్ష్మకళాకండాల నిపుణుడు ప్రదీప్ ఎంతో కళాత్మకంగా చిత్రీకరించారు. సచివాలయం రాజసం ఉట్టిపడేలా రావి ఆకుపై దానిని పొందుపరిచారు. సెక్రటేరియట్ పైనా టిఎస్ అని ఇంగ్ల్లీష్ అక్షరాలను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటుంది. అయితే రావి ఆకుపై పొందిపరిచిన సెక్రటేరియట్ చిత్రాన్ని సచివాలయంలో ప్రదర్శనకు ఉంచాలని ప్రదీప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News