Monday, December 23, 2024

5 నిమిషాల్లోనే ఇవిల ఛార్జింగ్

- Advertisement -
- Advertisement -

New space tech can charge electric cars in just five minutes

నాసా చొరవతో కొత్త టెక్నాలజీ

వాషింగ్టన్ : సరికొత్త స్పేస్ టెక్నాలజీతో ఇకపై కేవలం ఐదు నిమిషాలలోనే ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ చేయవచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిధులతో ఈ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష యాత్రలకు అవసరం అయిన టెక్నాలజీ రూపకల్పన ప్రయోగాల దిశలోనే ఇప్పుడు ఈ ఛార్జింగ్ ప్రక్రియను రూపొందించారు. ఈ స్పేస్ టెక్నాలజీతో భూమిపై ఇక ఎలక్ట్రిక్ కార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను చార్జింగ్ చేయడానికి గంటల కొద్ది సమయం పడుతుంది. ఇప్పుడు రూపొందించిన టెక్నాలజీతో ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వస్తాయని నాసా వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News